వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నడ నటుడు యశ్ రూ.300తో 16 ఏళ్ల వయసులో ఇంటి నుంచి బెంగళూరుకు వచ్చి సినీ అవకాశాల కోసం ప్రయత్నించారు. థియేటర్‌లో పనిచేస్తూ రోజుకు రూ.50 సంపాదించారు.
2007లో సినిమాల్లోకి వచ్చిన యశ్‌కు ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ‘టాక్సిక్’, ‘రామాయణ’ చిత్రాల్లో నటిస్తున్నారు.
Comments
Loading comments...

