వార్తలకు తిరిగి వెళ్లండి

నాని నటించిన ‘ప్యారడైజ్’ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.114 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ నాని, మోహన్ బాబు మాస్ యాక్టింగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
వీకెండ్ కావడంతో ఇవాళ, రేపు కూడా కలెక్షన్లు స్థిరంగా ఉండే అవకాశం ఉంది.
Comments
Loading comments...

