వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం 'రణబాలి' అక్టోబర్ 16న విజయదశమి కానుకగా విడుదల కానుంది.
1854-1878 మధ్య కాలపు వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్‌పై మేకర్స్ మరోసారి స్పష్టతనిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
Comments
Loading comments...

