వార్తలకు తిరిగి వెళ్లండి

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ నటిస్తున్న 'లవ్ అండ్ వార్' సినిమాకు సంబంధించి అలియా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ చిత్రంలో ఆలియా పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించనుండగా, వచ్చే ఏడాది జనవరి 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Loading comments...

