వార్తలకు తిరిగి వెళ్లండి

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్’ తెలుగు పాటను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది. ఈ చిత్రం నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. రాకేందు మౌళి సాహిత్యం అందించగా.. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం సమకూర్చారు. దీపాలి, రాఘవ్ కౌశిక్ ఆలపించారు.
Comments
Loading comments...

