వార్తలకు తిరిగి వెళ్లండి

‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ ఎంకోర్ సెప్టెంబర్ 25న భారత్‌లో మళ్లీ విడుదలైంది. తొలి రోజు ఇప్పటివరకు రూ.5.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు Sacnilk తెలిపింది. 2,257 షోలతో 38.8% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇంగ్లిష్ వెర్షన్ రూ.
3.93 కోట్లు, హిందీ రూ.1.04 కోట్లు వసూలు చేసినట్లు నివేదిక పేర్కొంది.
Comments
Loading comments...

