Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరో పదేళ్లు ‘ఆయా షేర్‌’ వినిపించనుంది.

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 7:43 PM జాతీయంవినోదం
మరో పదేళ్లు ‘ఆయా షేర్‌’ వినిపించనుంది. - Udayam
‘ది ప్యారడైజ్‌’కు ప్రతి షోకు ఆదరణ పెరుగుతోందని చిత్ర బృందం తెలిపింది. సినిమా హీరోది మాత్రమే కాదని, చిన్న పాత్రలు చేసిన ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారని పేర్కొంది. ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి అనిరుధ్‌ సంగీతం కూడా కారణమని చిత్ర బృందం తెలిపింది. ‘ఆయా షేర్‌’ పాట మరో పదేళ్లు ఎక్కడో ఒక చోట వినిపించనుంది.

Comments

G
Loading comments...