Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ అవార్డు నా భార్యదే: సుకుమార్‌

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 8:15 PM జాతీయంవినోదం
ఈ అవార్డు నా భార్యదే: సుకుమార్‌ - Udayam
పుష్ప-2 సినిమాకు ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో తనకు లభించిన తొలి జాతీయ అవార్డును తన భార్యకు అంకితం చేస్తున్నట్లు దర్శకుడు సుకుమార్‌ తెలిపారు. రామ్‌చరణ్‌తో సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో 'పుష్ప-3' ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...