Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50 ఏళ్లలో ఇంత భయంకరమైన పాత్ర చేయలేదు

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 7:13 PM జాతీయంవినోదం
50 ఏళ్లలో ఇంత భయంకరమైన పాత్ర చేయలేదు - Udayam
50 ఏళ్ల సినీ కెరీర్‌లో 500కు పైగా చిత్రాల్లో నటించినా.. ‘సికంజ మాలిక్‌’లాంటి భయంకరమైన పాత్ర చేయలేదని మోహన్‌బాబు అన్నారు. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తనను ఇంత వైలెంట్‌గా చూపిస్తారని ముందే తెలిస్తే ఈ పాత్ర చేసేవాడిని కాదని సరదాగా వ్యాఖ్యానించారు. నాని కథానాయకుడిగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’లో మోహన్‌బాబు ప్రతినాయకుడిగా నటించారు.

Comments

G
Loading comments...