వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్, రాధికా పండిత్ నిశ్చితార్థం జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. 2016 ఆగస్టు 12న వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ రాధిక తమ నిశ్చితార్థ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
‘యు విల్ ఆల్వేస్ బి మై ఫేవరెట్ ఎస్’ అంటూ వీడియోను పోస్ట్ చేశారు. యశ్, రాధికల జంటను చూసిన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

