Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'టాక్సిక్'లో అందాల తారలతో యశ్ పోరు

Follow Udayam on Google
'టాక్సిక్'లో అందాల తారలతో యశ్ పోరు - Udayam
యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న 'టాక్సిక్' చిత్రంలో నయనతార, కియారా అడ్వాణీ సహా ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. వారిని పరిచయం చేస్తూ విడుదలైన వీడియోలో యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. "ఒక్కొక్కరుగా వస్తారా.. ఒకేసారి వస్తారా" అంటూ యశ్ ఫైట్ చేస్తున్న తీరు సినిమాపై అంచనాలను పెంచింది. ఈ భారీ యాక్షన్ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...