Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కియారకు బాడీగార్డ్‌గా యశ్‌

Follow Udayam on Google
శివ కుమార్ Aug 14, 2026 9:07 AM జాతీయంవినోదం
కియారకు బాడీగార్డ్‌గా యశ్‌ - Udayam
యశ్‌ హీరోగా గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కించిన ‘టాక్సిక్‌’ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ముంబయిలో జరిగిన ఆడియో వేడుకలో కియార అద్వానీ నిబద్ధత, కష్టాన్ని యశ్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు. కియార గర్భవతిగా ఉన్నప్పటికీ అంకితభావంతో చిత్రీకరణకు వచ్చారని యశ్‌ తెలిపారు. తాను, గీతూ సెట్‌లో ఆమెకు బాడీగార్డ్‌లుగా మారి జాగ్రత్తగా చూసుకున్నామని చెప్పారు.

Comments

G
Loading comments...