Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 27న ధనశ్రీ వర్మ ‘హే కన్నమ్మ’

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 7:25 PM జాతీయంవినోదం
నవంబర్ 27న ధనశ్రీ వర్మ ‘హే కన్నమ్మ’  - Udayam
బాలీవుడ్ నటి, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. యశ్వంత్ సరసన ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ‘హే కన్నమ్మ’ నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముత్తులూరి శశికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

Comments

G
Loading comments...