Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాసికపై దుల్కర్ సల్మాన్ ప్రశంసలు

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 5:44 PM జాతీయంవినోదం
స్వాసికపై దుల్కర్ సల్మాన్ ప్రశంసలు - Udayam
‘ఆకాశంలో ఓ తార’ సినిమాలో స్వాసిక తనకు అక్క పాత్రలో నటించిందని దుల్కర్ సల్మాన్ తెలిపారు. తనకంటే చిన్నదైనప్పటికీ అక్క పాత్రను అంగీకరించిందని ప్రశంసించారు. ఆమె నటన ఎంతో సహజంగా ఉందని, కలిసి పనిచేయడం మంచి అనుభవమని అన్నారు. ఈ సినిమా నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Comments

G
Loading comments...