వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ జీవిత భాగస్వామిపై వస్తున్న ఊహాగానాలకు ఆయన తల్లి గీతా భాస్కర్ తెరదించారు. ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ప్రీ రిలీజ్ వేడుకలో ఈషా రెబ్బానే తరుణ్‌కు మంచి స్నేహితురాలు, సోల్‌మేట్ అని అధికారికంగా వెల్లడించారు.
గత రెండేళ్లలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న తరుణ్‌కు ఈషా అండగా నిలిచిందని తెలిపారు.
Comments
Loading comments...

