Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య తనను గట్టిగా కొట్టమన్నారు: నస్లెన్

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 6:34 PM జాతీయంవినోదం
సూర్య తనను గట్టిగా కొట్టమన్నారు: నస్లెన్ - Udayam
‘సీన్’ సినిమా ఫైట్ సీన్‌లో సూర్యను బాటిల్‌తో కొట్టేందుకు తొలుత భయపడ్డానని నటుడు నస్లెన్ తెలిపాడు. అయితే సూర్యే ధైర్యం చెప్పి గట్టిగా కొట్టమన్నారని వెల్లడించాడు. జీతు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 6న విడుదలై రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Comments

G
Loading comments...