వార్తలకు తిరిగి వెళ్లండి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆలయాన్ని తాజాగా సందర్శించారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని ఆయన పీఆర్ టీమ్ స్పష్టం చేసింది. వైరల్ అవుతున్నది పాత వీడియో అని వెల్లడించింది.
2023 డిసెంబర్‌లో ‘సలార్: పార్ట్ 1–సీజ్‌ఫైర్’ విజయం తర్వాత ప్రభాస్ కర్ణాటకలోని మంగళూరు సమీపంలో ఉన్న కటీల్ శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు.
Comments
Loading comments...

