Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మళ్లీ విలన్‌గా మారనున్న గోపీచంద్

Follow Udayam on Google
Shruthi Nov 17, 2026 8:29 PM జాతీయంవినోదం
మళ్లీ విలన్‌గా మారనున్న గోపీచంద్ - Udayam
గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న హీరో గోపీచంద్, మళ్లీ విలన్ పాత్రలో కనిపించనున్నారనే వార్త ఫిలింనగర్‌లో చర్చనీయాంశమైంది. గతంలో ప్రభాస్ సినిమాలో మాత్రమే విలన్‌గా చేస్తానని చెప్పిన ఆయన, ఇప్పుడు తమిళ హీరో సూర్య సినిమా కోసం ఆ నిర్ణయం మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో సూర్య నటించనున్న కొత్త ప్రాజెక్టులో గోపీచంద్‌ను ప్రతినాయకుడిగా ఎంపిక చేసినట్లు సమాచారం.

Comments

G
Loading comments...