Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే సినిమాలో 16 పాత్రల్లో యోగిబాబు!

Follow Udayam on Google
Shruthi Nov 17, 2026 9:31 PM జాతీయంవినోదం
ఒకే సినిమాలో 16 పాత్రల్లో యోగిబాబు! - Udayam
ప్రముఖ హాస్యనటుడు యోగిబాబు ఒకే సినిమాలో ఏకంగా 16 విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభుదేవా కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'మూన్‌వాక్' చిత్రంలో ఆయన ఈ అరుదైన ఫీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో యోగిబాబు లేడీ గెటప్‌తో పాటు ఆమె భర్త పాత్రనూ ఆయనే పోషిస్తున్నట్లు తాజా పోస్టర్ ద్వారా ఆసక్తి రేకెత్తించారు.

Comments

G
Loading comments...