Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్లూఫ్లై’లో ప్రియాంక చోప్రాతో మైఖేల్ చిక్లిస్

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 7:10 PM జాతీయంవినోదం
బ్లూఫ్లై’లో ప్రియాంక చోప్రాతో మైఖేల్ చిక్లిస్ - Udayam
ప్రియాంక చోప్రా, రస్సెల్ క్రో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లూఫ్లై’లో మైఖేల్ చిక్లిస్ చేరారు. ‘ప్రిడేటర్స్’ దర్శకుడు నిమ్రోడ్ అంటాల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియాంక ఐక్యరాజ్యసమితి అనువాదకురాలిగా కనిపించనున్నారు. కాంగోలో రహస్య మిషన్ చుట్టూ కథ సాగుతుంది. చిక్లిస్ బ్రాయిల్స్ పాత్రలో నటించనున్నారు.

Comments

G
Loading comments...