Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యమున చేపల్లో ప్లాస్టిక్‌ షాక్‌

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 04, 2026 6:14 AM జాతీయంGeneral
యమున చేపల్లో ప్లాస్టిక్‌ షాక్‌ - Udayam
దిల్లీ యూనివర్సిటీ అధ్యయనంలో యమునా నదిలోని 220 చేపల్లో 1,678 మైక్రోప్లాస్టిక్‌ కణాలు గుర్తించారు. పరీక్షించిన ప్రతి చేపలోనూ ప్లాస్టిక్‌ కాలుష్యం ఉన్నట్లు తేలింది. శుద్ధి చేయని మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలే ప్రధాన కారణాలని పరిశోధకులు తెలిపారు. తినదగిన చేప కండరాల్లోనూ ప్లాస్టిక్‌ కణాలు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది.

Comments

G
Loading comments...