Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్టలో వైభవంగా శ్రీవారి నిత్య కళ్యాణం

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 30, 2026 3:45 PM యాదాద్రి భువనగిరిGeneral
యాదగిరిగుట్టలో వైభవంగా శ్రీవారి నిత్య కళ్యాణం - Udayam
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం స్వామివారి నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహామండపంలో స్వామివారిని, అమ్మవారిని కొత్త వస్త్రాలు, పూలతో అలంకరించి వేద మంత్రాల నడుమ కళ్యాణ తంతు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారికి పట్టు వస్త్రాలు, వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...