Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 3:58 PM నల్గొండGeneral
యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి - Udayam
యాసంగి సీజన్‌లో రైతులు ఒకే రకం పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణ పాటించాలని వ్యవసాయ అధికారిణి గుర్రం సరిత సూచించారు. అడవిదేవులపల్లి మండలంలో వ్యవసాయ శాఖ నిర్వహించిన ఖేతీ బచావో అభియాన్ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరికి బదులుగా నేల స్వభావం, నీటి లభ్యతను బట్టి శనగ, పెసర, మినుము, వేరుశనగ వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.

Comments

G
Loading comments...