వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప.. వైసీపీ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌పై 37,172 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమె గెలుపుతో ఒంగోలులో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
మొత్తం 62 డివిజన్లలో టీడీపీ 39, వైసీపీ 11, జనసేన 8, బీజేపీ ఒకటి, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు
Comments
Loading comments...

