వార్తలకు తిరిగి వెళ్లండి

సాధారణ బాణసంచాతో పోలిస్తే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసేలా ప్రత్యేక రసాయనాలతో తయారు చేసిన టపాసులనే గ్రీన్ క్రాకర్స్ అంటారు. CSIR అభివృద్ధి చేసిన ఈ బాణసంచా తయారీకి NEERI సహకరించింది. 2019లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇవి పూర్తిగా కాలుష్యరహితమైనవి కావు.
వీటిని కాల్చినప్పుడు వెలువడే పొగ, ధూళి కణాలు, హానికారక వాయువుల మోతాదు సాధారణ టపాసులతో పోలిస్తే తక్కువగా ఉంటుంది.
Comments
Loading comments...

