Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

2.81 కోట్ల మంది ఓటర్లతో రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 5:00 PM అమరావతిGeneral
2.81 కోట్ల మంది ఓటర్లతో రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌ - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 7,770 ఎంపీటీసీ, 582 జడ్పీటీసీ స్థానాలకు ఓటింగ్‌ నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 2.81 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 31,460 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...