Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

40 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 4:36 PM ఆదిలాబాద్General
40 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ - Udayam
ఆదిలాబాద్ జిల్లాలో బజార్‌హత్నూర్ ఎస్‌ఐ రమేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో బాధితుడిని రూ.50 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఘటనపై అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...