వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్, వరంగల్ నగరాల మధ్య తెలంగాణ ఆర్టీసీ నాన్‌స్టాప్ ఎలక్ట్రిక్ డీలక్స్ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ప్రారంభించిన ఈ బస్సులు కేశవపట్నం,హుజూరాబాద్, తదితర ప్రాంతాల్లో ఆగకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకుంటాయి.టికెట్ ధరను రూ.150గా నిర్ణయించారు.
ఈ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తించదని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

