Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద నీటిలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 4:33 PM తూర్పుగోదావరి General
భారీ వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. గోపాలపురం-తాళ్లపూడి రోడ్డులో పెద్దాపురం వద్ద వరదలో హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. తాళ్లపూడి పోలీసులు, స్థానిక రైతులు ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. అనంతరం ట్రాక్టర్ల సాయంతో బస్సును ఒడ్డుకు చేర్చారు.

Comments

G
Loading comments...