వార్తలకు తిరిగి వెళ్లండి

భారత స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ బలోపేతం దిశగా ఇస్రో కీలక విజయం సాధించింది. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-18 ద్వారా ప్రయోగించిన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహానికి కక్ష్య పెంపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించి, నిర్దేశిత జియోసింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
గతంలో కొన్ని ఉపగ్రహాల్లో అణుగడియారాల సాంకేతిక సమస్యలు, ఎన్‌వీఎస్-02 ప్రయోగ వైఫల్యంతో నావిక్ సేవలకు అంతరాయం ఏర్పడింది.
Comments
Loading comments...

