వార్తలకు తిరిగి వెళ్లండి

పెంబి మండల పరిధిలోని పోచంపల్లి, రాయధారి గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నూతన ఎరువుల యాప్‌పై రైతులకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
సమీప దుకాణాల్లో ఎరువుల నిల్వలు, వాటి లభ్యత వివరాలను ఈ యాప్ ద్వారా క్షణాల్లో తెలుసుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి నవీన్ నాయక్ రైతులకు వివరించారు. దళారులను నమ్మకుండా కేవలం అధికారిక కేంద్రాల్లోనే ఎరువులు కొనుగోలు చేసి రశీదులను భద్రపరుచుకోవాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

