వార్తలకు తిరిగి వెళ్లండి

కారు ప్రమాదంలో గాయపడిన కవిటి మండలం బొరివంకకు చెందిన వైద్య విద్యార్థిని శృతి కాత్యాయని మృతి చెందారు. VZM (D) కోనాడ జంక్షన్ వద్ద టైర్ పంక్చర్ కావడంతో కారు బొల్తా పడింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శృతి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. శృతి వెల్నెస్ గ్రూప్ ద్వారా ఉద్దానం కిడ్నీ బాధితులకు పోషకాహారం, వైద్య సాయం అందిస్తూ ఎందరికో ఆసరాగా నిలిచిన ఈమె మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

