వార్తలకు తిరిగి వెళ్లండి

నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసుల్లో జప్తు చేసిన, యాజమాన్యం లేని 2,193 వాహనాలను బహిరంగ వేలం వేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
వాహనాలపై యాజమాన్య, ఫైనాన్స్ లేదా ఇతర క్లెయిమ్‌లు ఉన్నవారు ఆధారాలతో ఆరు నెలల్లోగా బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు తర్వాత వాహనాలను వేలం వేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

