Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదవుల సహకార సంఘం నూతన కార్యవర్గం

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 5:37 PM మహబూబ్‌నగర్General
యాదవుల సహకార సంఘం నూతన కార్యవర్గం - Udayam
రాజాపూర్ మండలంలోని కుచ్చరకల్, చెన్నవెల్లి, రాయపల్లి గ్రామాల యాదవుల పారిశ్రామిక సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా సిద్దాపురం రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా మోటే నాగేశ్వర్, ఉపాధ్యక్షుడిగా బుగ్గయ్య ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...