వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం నిత్య పూజలు యథావిధిగా జరిగాయి. స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ, నిజాభిషేకం, తులసీదళాలతో అర్చనలు నిర్వహించారు.
అనంతరం సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తుల జంటలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

