Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

Follow Udayam on Google
sanjay Sep 20, 2026 11:59 AM జాతీయంGeneral
యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ - Udayam
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉచిత దర్శనానికి సుమారు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు అన్ని వసతులు కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...