వార్తలకు తిరిగి వెళ్లండి
యాదాద్రి జిల్లాలోని అడ్డగూడూరులో వ్యవసాయ విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. రోజులో కనీసం 6 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా కావడం లేదంటూ ఎండిన వరి కంకులతో నిరసన తెలిపారు.
కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

