వార్తలకు తిరిగి వెళ్లండి

భారత టెక్ కంపెనీలకు అమెరికా షాక్ ఇచ్చిన నేపథ్యంలో జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు స్పందించారు. అమెరికాలోని భారతీయులు వెంటనే స్వదేశానికి తిరిగొచ్చి, కొత్త భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని Xలో పిలుపునిచ్చారు.
అమెరికా టెక్నాలజీ అభివృద్ధిలో భారతీయుల పాత్ర కీలకమని, ఇప్పుడు ఆ దేశం మనల్ని కోరుకోవడం లేదని అన్నారు. కష్టపడి నిర్మించుకున్న జీవితాన్ని వదులుకోవడం బాధాకరమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

