Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 4:36 PM జాతీయంGeneral
పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం - Udayam
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్‌ 1,22,800 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమెకు 1,64,427 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి మిలన్‌ ప్రధాన్‌కు 41,674 ఓట్లు వచ్చాయి. రెజీనగర్‌ ఉప ఎన్నికలోనూ బీజేపీ అభ్యర్థి శంకర్రావ్‌ సర్కార్‌ ఆధిక్యంలో ఉన్నారు. నందిగ్రామ్‌, రెజీనగర్‌లో వరుసగా 80.89%, 80% పోలింగ్‌ నమోదైంది.

Comments

G
Loading comments...