Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బీసీలకు 34% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: చంద్రబాబు

Follow Udayam on Google
Harika Oct 09, 2026 3:24 PM అమరావతిGeneral
టీడీపీకి బీసీలు 45 ఏళ్లుగా వెన్నెముకగా నిలిచారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం ఎన్నో మార్పులు తీసుకొచ్చామని, గతంలో 24%గా ఉన్న బీసీ రిజర్వేషన్లను 34%కి పెంచామని పేర్కొన్నారు. అడ్డంకులు ఎదురైనా ఎన్డీఏ కూటమి తరఫున బీసీలకు 34% స్థానాలు కేటాయిస్తామని కొండపి సభలో చంద్రబాబు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...