వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలోని త్రిపునితురకు చెందిన సూపర్‌మార్కెట్ యజమాని సుమేష్ కుమార్ బ్యాంకు ఖాతాలో అకస్మాత్తుగా రూ.3,500 కోట్లకు పైగా బ్యాలెన్స్ కనిపించింది. కార్డు లావాదేవీల ద్వారా రూ.3.5 కోట్ల చొప్పున రెండుసార్లు జమ అయినట్లు సందేశాలు రావడంతో ఆయన ఖాతాను పరిశీలించాడు.
అసాధారణ బ్యాలెన్స్‌పై వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాడు.సాంకేతిక లోపం కారణంగానే ఈ వ్యత్యాసం ఏర్పడిందని బ్యాంకు తెలిపింది.
Comments
Loading comments...

