Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఓట్ల తొలగింపుపై విచారణ జరపాలి: ఎర్రబెల్లి

Follow Udayam on Google
Harika Oct 09, 2026 3:15 PM హైదరాబాద్General
తెలంగాణలో 95 లక్షల ఓట్లు తొలగించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఓట్లు కోల్పోయిన వారికి మళ్లీ అవకాశం కల్పించాలని, ఈ అంశంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...