వార్తలకు తిరిగి వెళ్లండి
సంగారెడ్డి జిల్లా మనూరు గ్రామ శివారులో బట్టలు ఉతకడానికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నీటిలో మునిగి మృతి చెందారు. మృతులను నరసింహారెడ్డి (45), సంగమేశ్వర్ రెడ్డి (42), కృష్ణవేణి (38)గా గుర్తించారు.
గాలింపు చర్యల్లో నరసింహారెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి మృతదేహాలను వెలికితీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణవేణి మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

