Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగొండ శివప్రసాద్ మృతిపై సీఎం రేవంత్ సంతాపం

Follow Udayam on Google
Harika Oct 09, 2026 3:06 PM హైదరాబాద్General
ముదిగొండ శివప్రసాద్ మృతిపై సీఎం రేవంత్ సంతాపం - Udayam
ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ముదిగొండ శివప్రసాద్ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నవలా రచయితగా, చరిత్ర పరిశోధకుడిగా, విమర్శకుడిగా, వ్యాసకర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలుగు పాఠకుల్లో చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై ఆసక్తి పెంపొందించడంలో ఆయన విశేష కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, సాహితీ సహచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...