Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ రచయిత కన్నుమూత

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 3:52 PM జాతీయంGeneral
ప్రముఖ రచయిత కన్నుమూత - Udayam
చారిత్రక నవలా చక్రవర్తిగా పేరొందిన ప్రముఖ సాహితీవేత్త ప్రొఫెసర్‌ ముదిగొండ శివప్రసాద్‌ గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్లు. 80కి పైగా పుస్తకాలు, 20కి పైగా చారిత్రక నవలలు రచించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయనకు ‘ఆవాహన’, ‘రెసిడెన్సీ’ వంటి రచనలతో గుర్తింపు లభించింది. ఆయన మృతిపై పలువురు సాహితీవేత్తలు సంతాపం తెలిపారు.

Comments

G
Loading comments...