వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలకు కీలకంగా మారింది. ప్రస్తుతం 48.15 పీసీటితో ఐదో స్థానంలో ఉన్న భారత్ 2-0తో గెలిస్తే 57.58 పీసీటీకి చేరినా స్థానం మారదు.
సిరీస్ 1-1తో ముగిస్తే భారత్ ఐదో స్థానంలోనే ఉంటుంది. అయితే 0-2తో ఓడితే పీసీటీ 39.39కు పడిపోగా, శ్రీలంక నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. దీంతో భారత్‌కు ముందున్న సిరీస్‌లు మరింత కీలకంగా మారనున్నాయి.
Comments
Loading comments...
