వార్తలకు తిరిగి వెళ్లండి
WTC ఫైనల్ 2027 షెడ్యూల్ ఖరారు

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్–2027 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ 2027 జూన్ 9 నుంచి 13 వరకు లండన్‌లోని ‘ది ఓవల్’ మైదానంలో జరగనుంది. 2029, 2031 ఫైనల్స్‌కు కూడా ఇంగ్లాండే ఆతిథ్యమివ్వనుంది.
ఫైనల్ ముగిసిన వెంటనే, జూన్ 18 నుంచి ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక 'యాషెస్ సిరీస్' ప్రారంభం కానుంది.
Comments
Loading comments...