Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తప్పుడు రీఛార్జికీ పరిష్కారం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 25, 2026 9:51 AM మహబూబ్‌నగర్General
తప్పుడు రీఛార్జికీ పరిష్కారం - Udayam
పొరపాటున ఇతరుల మొబైల్‌ నంబర్‌కు రీఛార్జి చేసినా ఆందోళన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని టెలికాం సంస్థలు డబ్బు తిరిగి పొందే అవకాశం కల్పిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్‌, వీఐ వినియోగదారులు సంబంధిత యాప్‌లు లేదా సేవా కేంద్రాల ద్వారా నిర్ణీత సమయంలో ఫిర్యాదు చేసి రీఛార్జిని రద్దు చేసుకుని డబ్బు తిరిగి పొందవచ్చు.

Comments

G
Loading comments...