వార్తలకు తిరిగి వెళ్లండి

2027 డబ్ల్యూపీఎల్ షెడ్యూల్‌పై ఆస్ట్రేలియా స్టార్ ఎల్లిస్ పెర్రీ అసంతృప్తి వ్యక్తం చేసింది. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు టోర్నీ జరగనుండగా.. ఇదే సమయంలో ఆస్ట్రేలియా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉండటంతో పాల్గొనే అవకాశాలు తగ్గుతాయని పేర్కొంది.
డబ్ల్యూపీఎల్, అంతర్జాతీయ షెడ్యూల్ క్లాష్ కావడం బాధాకరమని పెర్రీ తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్‌కు మరింత సమయం కేటాయించాలని కోరింది.
Comments
Loading comments...

