Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఎస్‌ఆర్‌ఎల్‌ సీజన్‌-3కు 146 మంది

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 6:46 PM జాతీయంక్రీడలు
ఐఎస్‌ఆర్‌ఎల్‌ సీజన్‌-3కు 146 మంది - Udayam
ఇండియన్‌ సూపర్‌క్రాస్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఎస్‌ఆర్‌ఎల్‌) సీజన్‌-3 కోసం 21 దేశాల నుంచి 146 మంది రైడర్లు రిజిస్టర్‌ చేసుకున్నారు. నాలుగు విభాగాల్లో అంతర్జాతీయ, భారత రైడర్లు పోటీపడనున్నారు. భారత్‌ నుంచి 30 మంది నమోదు చేసుకున్నారు. 450సీసీ అంతర్జాతీయ విభాగంలో 40 మంది, 250సీసీ అంతర్జాతీయ విభాగంలో 54 మంది, 250సీసీ ఇండియా-ఏషియా మిక్స్‌లో 26 మంది ఉన్నారు.

Comments

G
Loading comments...